Friday, February 20, 2009

వెర్రి మనసు...

ఊప్పెనల పొంగుతున్న నా వేధన అర్థం కాలేదా నా ప్రియ...

నీకై పరితపిస్తున్న ఈ వెర్రి మనసు పై జాలి కలగద...

నీలాకాసం లో చుక్కలని చూస్తూ నువ్వు నాకెంత దురమో అని తపిస్తున్నాను...

నీ గాలి సోకినందుకే కదా నేనింకా ఈ నేలపై పయనం సాగిస్తున్నాను...

నువ్వు నా ధరి చేరుతావనే ఆవేదనతో నిండిన ఆశ తో బ్రతుకు బాటను సాగిస్తున్నాను...

ఆ దేవుడు ప్రేమకు స్పందించే హృదయాన్నిచాడు నాకు కాని స్పందన లేని నిన్ను కూడా ఇచ్చాడు...

1 comment:

  1. ఆ దేవుడు ప్రేమకు స్పందించే హృదయాన్నిచాడు నాకు కాని స్పందన లేని నిన్ను కూడా ఇచ్చాడు..

    Good one dude, good correlation..

    nee hrudya spandana, neevu korina aa gunde talupu tatii, vekuvai nidra leputundani aashistoo..

    ReplyDelete