కల్పన లో కూడా నిన్ను ఊహించు కోలేక పోతున్న చెలి ....
అంత కాని వాడిన నేను నీ మనసుకి ....
నువ్వు నా దానివన్న బావనే నా ఊపిరిగా చేసుకున్నాను ....
ఒక్క సారి నా హృదయ ద్వారాన్ని తెరిచి నీ ప్రతిబింబాల కోవేలని చూడు ప్రియ....
విరహ వేదనతో తపించి పోతున్న నా మనసుకి నీ పలుకుతో ఊరట నివ్వు ....
నీ ప్రేమ అలల తో నా ఏదని పరవసింప చెయ్యి నా సఖి ....
నిన్న ఎరుగని ఈ ప్రేమకి నేడు నీ అంగీకారమే ప్రాణ వాయువు ....
పంచ భూతల సాక్షిగా నా తనువు విశ్రమించే వరకు నిన్ను
నాప్రాణం చేసుకొని పయనం సాగిస్తాను ....
Thursday, February 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
oh my god.. Mind blowing words from you.. I never expected this much from u buddy.. Its awesome, fantastic, superb..:) Keep it up.. Keep posting..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletehello sir...emaindi mi andariki ...my god...okate kavithala sagaram chesthunnara mi room ni...but good..keep it up:)
ReplyDelete